నిన్ను చేరుకోవాలి అనుకున్న తరుణం చేరువైంది...!
నీతో ఉన్నంత సేపు సమయం త్వరగా గదిచి పోయింది...!
నిన్ను విడిచి వస్తుంటే ప్రాణం ఆగి పోయింది...!
నాలో నువ్వున్నావని అనుకున్నప్పుడల్లా ధైర్యంగా ఉంటుంది..!
కానీ ! పక్కన లేవని అనుకుంటే బాధేస్తుంది...!
కలలా గడిచి పోయింది సమయం..!
నిన్ను కలవరిస్తూ గడిపేస్తా జీవితం...!
'' నాకు నువ్వంటే ఇష్టం ''
అది చెప్పగలడు కేవలం నా మౌనం ....!
....... ఓ అజ్ఞాత ప్రేమికుడు
.... కళ్యాణ్ ;)
No comments:
Post a Comment