విజయం ........!
దారి ఏది లేదంటే ! దరికి రాదు ఏ విజయం,
దారమొకటి కాదు కదా ? సూదితోనె రూపు సాద్యం.
చీకటని తెలిసి కూడా వెతుకులాట దేనికి ?
ఏదో ఒక చిరు మార్గం కోసమే నీ ప్రయత్నం.
సాగనీ ఈ జీవితం, ఊరుకుంటే ఉత్తమం..!
అని అనుకుంటే ఈ క్షణం, లేదు నీకు గమ్యం.
యుద్దమందు వెనకుంటే, నిలుచు నీకు ప్రాణాలు.
పోరాడితే ఒకసారి ఆ ప్రాణానికి దొరుకుతుంది చిరునామా.
సాయం ఒకటి నీకుంటే సాదించవ ఎదైనా !
ఓ తోడు వెంటుంటే గెలువ గలవు ఎపుడైన !
పాట గానె కాదు ఇది పాటం గా చదువుకో.
పాటలన్ని వల్లె వేస్తు జీవితాన్ని గెలుచుకో.
........... కళ్యాణ్ ;)

No comments:
Post a Comment