MISS YOU ****
#ఎంత అందంగా చూసుకున్నాను నా కల లో నిన్ను....,
#ఎంత గొప్పగా రాసుకున్నాను మన జీవన కావ్యం....,
#ఎంత అందం, ఏమి భాగ్యం , అంత లోనే మదికి దూరం....,
#వెలుతురొచ్చినా, వెతికి చూసినా కానరాదు ఇపుడు నీ రూపం....,
#నీ జ్ఞాపకాలు అన్నీ కలిపి నా కన్నీటితో కథగా రాశా....,
#నా కలల కానుక, నా కావ్య దేవత, నా కథా నాయిక....,
#నీకు అంకితం అని ముగించాలనుంది నా జీవితం....,
#నా కనీళ్ళు ఇమికి పోయాయి............!
#ఇక రెప్ప తెరిచి ఎదురు చూసినా.....!
#రేయి అంత నిన్ను తలిచినా.....!
#రక్తం తో చిరునామా రాసినా.....!
@ నా ప్రేమ నీవు అందుకోలేవు.
@ నీ చేయి నేను అందుకోలేను.
MISS YOU ****
(in fact missing myself)*
..............నీ కళ్యాణ్ ;(

No comments:
Post a Comment