నన్ను ఏదోటి రాయమని అడిగావు !
ఏదైనా రాయటం ఎందుకు ?
యదలో ఉన్న నీ గురించే రాస్తున్నా...,
.
.
ఏదైనా చెప్పనా ?
నా ఎద నుండే చెప్పనా...?.
.
ఎదురుగా నీవుంటే !
మౌనం ఒక కావ్యం.....!
.
యడమ పక్క దాగుంటే !
గుండె సవ్వడి ఒక వేదం.....!
.
నా ప్రాణం నీవైతే !
నీ జీవం నేనవుతా......!
.
నా ఊపిరి నీవైతే ?
.
నీతోనే కడ దాకా !
నీలోనే కలిసుంటా.....!
.... కళ్యాణ్ ;)
No comments:
Post a Comment