Thursday, October 29, 2015

baahu AKLI

మమతల తల్లీ ..., పక్కనా AKLI ....!
Hotel వెళ్ళీ..,  తిన్నదీ IDLY ....!
మనిషీ like పెద్ద పులీ ....!
Bhargav, బావ కు చెలీ ...!
.
(din dinn ddinn, ohh ho ho hho hhoohohooo) BGM
.
ఎవరైన ఎదిరించే నైజం ...!
ఏదైనా సాదించే తత్త్వం...!
తలచింది ఒక దృడ సంకల్పం...!
యదనుండే తన వాడి కోసం...!
''తానే అన్నై , loaded Gun ఐ ''
.
(peeepppiippppeeeeppp buff bufffff buuufffff) BGM
.
పంతుల వారస దీశాలి...,
ముద్దు నామధేయం అకిలీ...!
ప్రణవు కంటే బలశాలి...,
పొట్టోడే కాని మస్తు లొల్లి ....!
.
' తల్లీ ' తన గురువు దైవం ...,
' తండ్రీ ' తనకుండే ధైర్యం ...,
' తయ్యా ' మామా తో సావాసం...!
లోకం, వాడికి ప్రశ్నా పత్రం ...!
.
..... కళ్యాణ్  ;)
.
Hello Amma @sandhya panthula,
Ill never forget ur words u say every time i am ur 'BIG AKLI' and 'YOU ROCK'.
Thank you for your support and encouragement for my every interview,
Today i have everything and ill never turn back.
I'm sorry i couldn't make my visit to give send off.
''Have a Safe and Happy Journey amma.''
keep smiling always ;)  tc 

No comments:

Post a Comment