Saturday, August 22, 2015

happy b'day to mega star chiranjeevi ....!

శ్రీ ఆంజనేయం,
'చిరు' నవ్వే గా నీ అందం...!

ప్రసన్నాంజనేయం,
అంతులేనిది నీపై అభిమానం...!

అన్నయ్యా నువ్వు అందరి నేస్తం,
ఎందరికో నువ్వు ఆదర్శం...!

నటన లో నువ్వు famous,
నాట్యం నీ c/o' address....!

నీ నడకలో style,
నీ చూపుల్లో fire...!

చిత్ర సీమ లో అందరి వాడివి,
ఎందరో జీవితాలకు నువు స్ఫూర్తి దాతవి....!

ఆంజనేయుని ఆ ఆశీర్వాదం,
'చిరంజీవి' గా నీ ప్రయాణం...!

అభిమానుల ఉనికి, ఊపిరి,
గమ్యం, ప్రాణం, సర్వం నీవే...!

........... happy birthday to ............
'' MEGA STAR CHIRANJEEVI ''


No comments:

Post a Comment