Monday, August 24, 2015

love kili kili

నిమ్డా ! రోస్త !
నిను సూస్త ! స్ప్ట్
మస్తు ఇస్తా !
(name) లవు సేస్త ! శ్ఫ్ట్
ఉమ్మా !
యా సేస్తా ! స్ప్ట్ శ్ఫ్ట్
స్తా  ! స్తా ! స్టూమాన్ చ్హా .

LOVE PROPOSAL in KILI KILI language :p

burrantha matti

నీ బుర్ర లో మట్టి ఉంది అని అనే వాళ్ళు చిన్నప్పటి నుండి ...!

ఆ మట్టి లో అక్షరాలు చల్లి !
పదాలను పండిస్తే !
అవి కవిత్వం గా మారాయి ...! 

yes i'm happy that i got job ;)

ఈ రోజు నుండి నా life లో golden days అయిపోయాయి ...!
finally selected as SALES MANAGER @HDFC life insurance .
.
.
ఏదో అనుకుంటే ? ఇంకేదో అయిందే ...!
నాకే అనుకుంటే ? నీక్కూడా ముందుందే...!
happy గా ఉండటం .,
happy నే పంచటం .,
మనకెంతో అవసరం .,
ప్రతి ఒక్క అక్షరం ..,
నాకే అది అంకితం .,
మొదలాయను ప్రస్థానం .,
సాగిస్తా ఇక ప్రయాణం ...,


.... కళ్యాణ్ ;) 

Saturday, August 22, 2015

happy wedding anniversary to mr. & mrs. SANDHYA BHARGAV .


*జన్మల బంధం మీ కలయిక..,
*జన్మల పుణ్యం నీ వాడి ఏలిక...!

* ఉదయించను ఈ 'సంధ్యా' ఆశల మాలిక...,
*నీ 'రాముడి' తో తీరింది ఈ జన్మ కల ఇక...!

*నీ పేరు లో ఉన్న వసంతం...,
*నీ జీవితంలో వికసించిన ఈ రోజు..!

*నీ తోడుకు నీడగా చేరువై....,
*నీ కలల జీవితం లో హాయిగా విహరించు....!

.....  కళ్యాణ్ ;)


happy b'day to mega star chiranjeevi ....!

శ్రీ ఆంజనేయం,
'చిరు' నవ్వే గా నీ అందం...!

ప్రసన్నాంజనేయం,
అంతులేనిది నీపై అభిమానం...!

అన్నయ్యా నువ్వు అందరి నేస్తం,
ఎందరికో నువ్వు ఆదర్శం...!

నటన లో నువ్వు famous,
నాట్యం నీ c/o' address....!

నీ నడకలో style,
నీ చూపుల్లో fire...!

చిత్ర సీమ లో అందరి వాడివి,
ఎందరో జీవితాలకు నువు స్ఫూర్తి దాతవి....!

ఆంజనేయుని ఆ ఆశీర్వాదం,
'చిరంజీవి' గా నీ ప్రయాణం...!

అభిమానుల ఉనికి, ఊపిరి,
గమ్యం, ప్రాణం, సర్వం నీవే...!

........... happy birthday to ............
'' MEGA STAR CHIRANJEEVI ''


Wednesday, August 5, 2015

Thank You everyone

ఏమయ్యా బ్రహ్మయ్యా ! బొమ్మ లాగ చేశావు ?
బొమ్మలోడి(తండ్రి) చేతికి బేరమాడి ఇచ్చావు !
జీవితాన్ని వెల చేసి కొన్నది(కన్నది) ఓ బంధం !
బొమ్మకేమో రూపు ఇచ్చి, చక్కదిద్ది, ప్రాణమిస్తే !
ఆ జీవమిచ్చిన బందానికి(అమ్మ) ఏమివ్వగలను...?
...... _/\_ ...... 5th AUGUST
(నాకు జన్మ ఇచ్చిన తల్లి తండ్రులకు నా వందనం )
..... కళ్యాణ్ 


ile emoticon