ఏ స్వప్న వేళలో, ఏ కాంతి దీపమో,
ఓ దారి చూపుతూ, తోడాయె నేస్తమై.,
కను తెరచి చూడగా, చీకట్లు కమ్ముతూ,
రహదారి మాయమై, విధి దూరమాయను.,
ఓ తార రాలితే - సుభమంటు నమ్మాను....!
ఓ తార చేరితే - చిత్రంగ చూసాను....!
మామూలు వాడినే, మనసంత మౌనమే,
కన్నీరు కారెనే, ఒక తోడు లేకను.,
ఏ దారి తోచక, నిలుచుండి పోయాను,
ఏ తీరం చేరునో, ఈ జీవం చివరకు.,
ఒంటరి గా ఉన్నా....!
ఓటమి తో ఉన్నా....!
........... కళ్యాణ్ ;)
ఓ దారి చూపుతూ, తోడాయె నేస్తమై.,
కను తెరచి చూడగా, చీకట్లు కమ్ముతూ,
రహదారి మాయమై, విధి దూరమాయను.,
ఓ తార రాలితే - సుభమంటు నమ్మాను....!
ఓ తార చేరితే - చిత్రంగ చూసాను....!
మామూలు వాడినే, మనసంత మౌనమే,
కన్నీరు కారెనే, ఒక తోడు లేకను.,
ఏ దారి తోచక, నిలుచుండి పోయాను,
ఏ తీరం చేరునో, ఈ జీవం చివరకు.,
ఒంటరి గా ఉన్నా....!
ఓటమి తో ఉన్నా....!
........... కళ్యాణ్ ;)
No comments:
Post a Comment